NABARD Young Professional Recruitment 2026 – ₹70,000 Salary | Telugu
నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ (NABARD) సంస్థYoung Professional Program 2025–26 కింద కాంట్రాక్ట్ ప్రాతిపదికన యంగ్ ప్రొఫెషనల్స్ నియామకానికిఅధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్ వివరాలు సంస్థ పేరు: నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ (NABARD)నోటిఫికేషన్ నం: 07పోస్ట్ పేరు: Young Professional (కాంట్రాక్ట్ ప్రాతిపదికన)సంవత్సరం: 2025–26 NABARD సంస్థ దేశవ్యాప్తంగా గ్రామీణ అభివృద్ధి, వ్యవసాయ ఫైనాన్స్ రంగాల్లో పాలసీ రీసెర్చ్, ప్రోగ్రాం ఎవాల్యూషన్ వంటి పనుల … Read more