NABARD Young Professional Recruitment 2026 – ₹70,000 Salary | Telugu

నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ (NABARD) సంస్థ
Young Professional Program 2025–26 కింద కాంట్రాక్ట్ ప్రాతిపదికన యంగ్ ప్రొఫెషనల్స్ నియామకానికి
అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది.

నోటిఫికేషన్ వివరాలు

సంస్థ పేరు: నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ (NABARD)
నోటిఫికేషన్ నం: 07
పోస్ట్ పేరు: Young Professional (కాంట్రాక్ట్ ప్రాతిపదికన)
సంవత్సరం: 2025–26

NABARD సంస్థ దేశవ్యాప్తంగా గ్రామీణ అభివృద్ధి, వ్యవసాయ ఫైనాన్స్ రంగాల్లో పాలసీ రీసెర్చ్, ప్రోగ్రాం ఎవాల్యూషన్ వంటి పనుల కోసం యంగ్ ప్రొఫెషనల్స్‌ను నియమిస్తోంది

ఖాళీల వివరాలు (Total Vacancies)

మొత్తం 44 ఖాళీలు ఉన్నాయి.

ప్రధాన విభాగాలు:

  • Climate Action & Sustainability
  • Economics
  • Data Science
  • Cyber Security
  • Information Technology
  • Finance
  • Development Management
  • Project Monitoring
  • Graphic Designing
  • UI/UX Designing
  • Software Testing
  • PR, Outreach & Documentation
  • Geoinformatics
  • Academic Administration

📍 పోస్టులు ముంబై (Head Office), లక్నో, చెన్నై, డిల్లీ, గువాహటి, షిమ్లా, కొల్కతా, దెహ్రాదూన్, చండీగఢ్ తదితర ప్రాంతాల్లో ఉన్నాయి.

అర్హతలు (Eligibility Criteria)

🔹 విద్యార్హత

  • ప్రతి విభాగానికి సంబంధించి డిగ్రీ / పీజీ అర్హత తప్పనిసరి
  • కనీసం 55% – 60% మార్కులు అవసరం
  • సంబంధిత రంగంలో కనీసం 1 సంవత్సరం అనుభవం ఉండాలి
  • తుది ఫలితాలు 01-11-2025 లోపు ప్రకటించబడి ఉండాలి

🔹 వయస్సు పరిమితి

  • కనీస వయస్సు: 21 సంవత్సరాలు
  • గరిష్ట వయస్సు: 30 సంవత్సరాలు
  • (01-11-1995 నుంచి 01-11-2004 మధ్య జన్మించి ఉండాలి)

🔹 జాతీయత

  • అభ్యర్థి భారతీయ పౌరుడు అయి ఉండాలి

వేతనం (Remuneration)

  • నెలకు ₹70,000/- (All Inclusive)
  • వర్తించే పన్నులు కట్ చేసిన తరువాత చెల్లింపు

కాంట్రాక్ట్ వ్యవధి

  • ప్రారంభంగా 1 సంవత్సరం
  • పనితీరు ఆధారంగా గరిష్టంగా 3 సంవత్సరాల వరకు పొడిగింపు

ఎంపిక విధానం (Selection Process)

  1. Application Screening
  2. ఇంటర్వ్యూ & ప్రెజెంటేషన్

👉 అకడమిక్ మెరిట్, అనుభవం, ప్రొఫైల్, స్టేట్‌మెంట్ ఆఫ్ ఇంటెంట్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.

అప్లికేషన్ ఫీజు

  • ₹150/- (రిఫండ్ ఉండదు)

ముఖ్యమైన తేదీలు

  • ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రారంభం: 26 డిసెంబర్ 2025
  • దరఖాస్తు చివరి తేదీ: 12 జనవరి 2026

దరఖాస్తు విధానం

  • ఆన్‌లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేయాలి
  • అధికారిక వెబ్‌సైట్ : https://www.nabard.org

ముఖ్య గమనికలు

  • ఒక అభ్యర్థి ఒకే విభాగానికి మాత్రమే అప్లై చేయాలి
  • తప్పు సమాచారం ఇస్తే అప్లికేషన్ రద్దు
  • శాశ్వత ఉద్యోగ హామీ లేదు
  • ఇంటర్వ్యూ కోసం 2AC రైలు ప్రయాణ భత్యం అందించబడుతుంది

అధికారిక నోటిఫికేషన్ PDF LINK : https://telugujobalert.com/wp-content/uploads/2025/12/NABARD-YOUNG-ROFFISIONALS.pdf

Leave a Comment